చలపతిరావు వ్యాఖ్యలపై స్పందించిన హేమ | Sakshi
Sakshi News home page

చలపతిరావు వ్యాఖ్యలపై స్పందించిన హేమ

Published Tue, May 23 2017 6:29 PM

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు చలపతిరావును క్షమించాలని నటి హేమ కోరారు. చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పినందున ఆయనపై పెట్టిన కేసులు ఉపసంహరిం​చుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement