బాల్య వివాహాల నివారణపై ప్రత్యేక శిక్షణ | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాల నివారణపై ప్రత్యేక శిక్షణ

Published Thu, Nov 30 2023 1:10 AM

వేడుకల్లో హీరో నాని, హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌   - Sakshi

బీచ్‌రోడ్డు: వైజాగ్‌తో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని, ఎటువంటి జోనర్‌ మూవీ చేసినా.. ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారని హీరో నాని అన్నారు. బుధవారం బీచ్‌ రోడ్డులో హాయ్‌ నాన్న సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాయ్‌ నాన్న మూవీతోపాటు అనేక పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయని, అన్నింటినీ ఆదరించాలని కోరారు. హాయ్‌ నాన్న సినిమాకు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం లభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నా రు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఆనందభాష్పాలు వస్తాయన్నారు. ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడి పనిచేశామని, దానికి తగ్గ ప్రతిఫలం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌, యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement