షెడ్యూల్‌ వివరాలు ఇలా.. | Sakshi
Sakshi News home page

షెడ్యూల్‌ వివరాలు ఇలా..

Published Fri, Dec 15 2023 12:56 AM

-

కొత్త ఓటరు నమోదు దరఖాస్తుల స్వీకరణ: 20 నుంచి జనవరి 5 వరకు..

ముసాయిదా జాబితా : జనవరి, 6, 2024

మార్పులు, చేర్పులకు అభ్యంతరాల స్వీకరణ : జనవరి 6 – 22, 2024

(ఏదైనా ఒక శని, ఆదివారం ప్రత్యేక

ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి)

అభ్యంతరాలు, క్లెయిమ్స్‌ పరిష్కరించాల్సిన గడువు : ఫిబ్రవరి 2, 2024

ఓటర్ల తుది జాబితా ప్రకటన :

ఫిబ్రవరి 8, 2024

Advertisement
Advertisement