-
ఆరోగ్యం కోసం యోగా
-
సర్వజన యోగం
ప్రపంచమంతా యోగాసనాలు వేస్తోంది. ‘ఆరోగ్యం కోసం యోగా’ పేరిట బుధవారం మూడో అంతర్జాతీయ యోగా డేను జరుపు కోవడానికి సిద్ధమైంది. 200 పైచిలుకు దేశా ల్లో యోగా డేకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈనెల 18 నుంచి 25దాకా యోగా వారోత్సవాలుగా పరిగణిస్తున్నారు. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు యోగా డేకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఏయే దేశాల్లో ఎలా జరగనుందంటే.. మన దగ్గర ఘనంగా ఈరోజును జరుపుకోనున్నారు. మహా నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా అన్నిచోట్లా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. 2015లో తొలి అంతర్జాతీయ యోగా డేలో దాదాపు 20 కోట్ల మంది భారతీయులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈసారి కూడా భారీస్థాయిలో జనం పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్నోలో ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం ఆరు గంటలకు రాంభాయి సభాస్థల్లో మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ కూడా యోగా చేయనున్నారు. ప్రపం చ యోగా రాజధానిగా పరిగణించే మైసూరు ఈసారి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కేందుకు సిద్ధమవుతోంది. 2015లో న్యూఢిల్లీలో 35,895 మంది ఒకేచోట చేరి యోగాసనాలు వేశారు.. ఇది రికార్డుగా గిన్నిస్‌కు ఎక్కింది. 50 వేల మంది తో ఈ రికార్డును తిరగరాయాలని మైసూరు ప్రయత్నించనుంది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement