పింక్‌ బాల్‌ క్రికెట్‌ కొనసాగాల్సిందే! | Sakshi
Sakshi News home page

పింక్‌ బాల్‌ క్రికెట్‌ కొనసాగాల్సిందే!

Published Fri, Sep 15 2017 1:14 AM

పింక్‌ బాల్‌ క్రికెట్‌ కొనసాగాల్సిందే!

టెస్టు మ్యాచ్‌లకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను రప్పించాలంటే పింక్‌బాల్‌తో డే అండ్‌ నైట్‌ టెస్టులాంటి ప్రయోగాలు కొనసాగించాల్సిందేనని  మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అభిప్రాయ పడ్డారు. భారత ఆటగాళ్లకు కూడా అనుభవం రావాలనే ఉద్దేశంతోనే గులాబీ బంతితో దులీప్‌ ట్రోఫీ కోసం పట్టుబట్టినట్లు ఆయన చెప్పారు.

అడిలైడ్‌లో తొలి టెస్టుతో పాటు ఇటీవల ఇంగ్లండ్, విండీస్‌ డే అండ్‌ నైట్‌ టెస్టుకు కూడా మంచి స్పందన వచ్చిన విషయాన్ని గుర్తు చేసిన గంగూలీ... టెస్టులకు కూడా స్టేడియం నిండాలనేదే తన కోరిక అని చెప్పారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement