కోహ్లి, సచిన్ మధ్య పోలిక సరికాదు | Sakshi
Sakshi News home page

కోహ్లి, సచిన్ మధ్య పోలిక సరికాదు

Published Fri, May 6 2016 12:49 AM

Kohli, Sachin is not a comparison between

న్యూఢిల్లీ: ప్రస్తుత క్రికెట్‌లో విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అయినప్పటికీ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పోల్చడం సరికాదని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆ స్థాయికి ఎదిగేందుకు కోహ్లి మరింత కష్టపడాలని సూచించాడు.

విరాట్ ఫామ్ అద్భుతంగా ఉంది. ఈ తరంలో డివిలియర్స్‌తో పాటు తను ఉత్తమ బ్యాట్స్‌మన్. ఏదో ఓ రోజు తను  భారత్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ స్థాయికి ఎదుగుతాడని ఆశిస్తున్నాను’ అని యువీ తెలిపాడు.

Advertisement
Advertisement