5 ఓవర్లలో బంగ్లాదేశ్ 12/2 | Sakshi
Sakshi News home page

5 ఓవర్లలో బంగ్లాదేశ్ 12/2

Published Mon, Mar 9 2015 9:23 AM

bangladesh 12/2

అడిలైడ్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూపు-ఏలో ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 12 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్(6), మహ్మదుల్లా(2) క్రీజ్ లో ఉన్నారు. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్(2), ఇమ్రల్ కేయ్స్(2)  అవుటయ్యారు. వీరిద్దరినీ జేమ్స్ ఆండర్సన్ పెవిలియన్ కు పంపాడు.

Advertisement
Advertisement