ఫీల్డింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్


డ్యునిడిన్: ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో భాగంగా గురువారం ఇక్కడ జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ ప్రపంచ కప్ లో ఇది ఓవరాల్ గా 16వ మ్యాచ్. ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్ లు ఇప్పటికీ ఖాతా తెరవలేదు. ప్రతి మ్యాచ్ లో ఆకట్టుకుంటున్నప్పటికీ ఆఫ్ఘన్ ఒక్క మ్యాచ్ కూడా బోణీ కొట్టలేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top