జెట్ మ్యాన్...! | Sakshi
Sakshi News home page

జెట్ మ్యాన్...!

Published Mon, Apr 27 2015 5:36 AM

జెట్ మ్యాన్...!

పక్షుల్లా గాలిలో ఎగరాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అయితే వాటిలా రెక్కలు లేకపోవడంతో పారాచ్యూట్‌లు వంటి ప్రత్యామ్నాయాలతో మానవులు విహంగాల్లా విహారం చేస్తున్నారు. మరి జెట్ స్పీడ్‌తో ఆకాశంలో చక్కర్లు కొట్టాలనిపిస్తే...? దీనికి కూడా ప్రత్యామ్నాయాన్ని కనుక్కున్నారు. ఈ చిత్రంలో పక్షిలా ఎగురుతున్న వ్యక్తి స్విట్జర్లాండ్‌కు చెందిన రోసీ.

ఇతనొక పైలట్. సాధారణ జెట్ విమానాలకు ఉండే నైట్రో బూస్టర్‌లను ఇతనికి రెక్కలుగా అమర్చి, జెట్ స్పీడ్‌తో గగనతలంలో ఎగిరేందుకు  వీలుగా ఈ  జె ట్ స్పీడెడ్ వింగ్స్‌ని తయారుచేశారు. అన్నట్లు ఈ వింగ్స్‌తో ప్రపంచంలోనే తొలిసారిగా గాల్లో ఎగిరిన జెట్‌మ్యాన్ రోసీనే..

Advertisement

తప్పక చదవండి

Advertisement