ఆత్మకూర్: స్నేహితులతో సరదాగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లిన ఓ యువకుడు సెల్ఫీ దిగుతూ ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. పూర్తి వివరాలిలా.. గురువారం మహబూబ్‌నగర్‌కు చెందిన చింటు (25) తన ఎనిమిది మంది స్నేహితులతో కలిసి మూడు ద్విచక్రవాహనాలపై ప్రాజెక్టు సందర్శనకు వచ్చాడు. ప్రధాన ఎడమ కాల్వ 0 కిలోమీటరు నుంచి 1వ కిలోమీటరు బ్రిడ్జి వద్ద సాయంత్రం 5 గంటల ప్రాంతంలో యువకులందరు ఈత కొట్టేందుకు నీటిలో దిగారు. ముగ్గురు యువకులు సెల్ఫీ దిగుతుండగా అలల తాకిడికి నీటిలో పడిపోయారు.
వరద ఉధృతికి అధికంగా ఉండటంతో ఇద్దరు యువకులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. చింటు మాత్రం గల్లంతవ్వడంతో యువకులు అరుపులు కేకలు వేశారు. అక్కడున్న మత్స్యకారులు, రైతులు వెంటనే నీటిలో దూకి గాలింపు చేపట్టినా జాడ లభించలేదు. కాసేపటి తర్వాత యువకులు భయభ్రాంతులకు గురై అక్కడినుంచి చెప్పాపెట్టకుండా పారిపోయారు. అనంతరం రైతులు వీఆర్ఓ పంచజన్యంకు సమాచారం ఇవ్వడంతో ఆయన పోలీసులకు విషయాన్ని తెలిపారు. సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్ఐ సీహెచ్ రాజు తన సిబ్బందితో అక్కడికి వెళ్లి రాత్రి 9 గంటల వరకు మృతదేహం కోసం మత్స్యకారులతో గాలించారు. పీజేపీ అధికారులతో మాట్లాడి వరద ఉధృతిని తగ్గించినా ఆచూకీ లభించలేదు. సంఘటన స్థలంలో ఇండియన్ ఆయిల్ బ్లూ షర్ట్, ప్యారగాన్ చెప్పులున్నాయి. వెంట వచ్చిన యువకులు కనీసం సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారని సీఐ తెలిపారు. చింటూ అంటూ యువకులు కేకలు వేశారని రైతులు తెలిపారు.
సెల్ఫీ తెచ్చిన తంటా!
Published Fri, Oct 21 2016 10:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్‌లు!
Advertisement