గృహ నిర్మాణానికి సంబంధించి మూడు కొత్త పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. గృహనిర్మాణానికి, పట్టణాభివృద్ధికి సరికొత్త జోష్‌నిచ్చే ఈ పథకాల వల్ల రియల్టీ, బ్యాంక్ షేర్లలో ర్యాలీ జరిగింది. గ్రీస్ రుణ సంక్షోభాన్ని స్టాక్ మార్కెట్ పట్టించుకోలేదు. బీఎస్ఈ సెన్సెక్స్ 166 పాయింట్లు లాభపడి 27,896 పాయింట్ల వద్ద, నిఫ్టీ 37పాయింట్ల లాభంతో 8,398 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగుస్తున్న నేపథ్యంలో ఆపరేటర్లు షార్ట్ కవరింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చారని దీంతో స్టాక్ మార్కెట్ సూచీలు లాభపడ్డాయని నిపుణులంటున్నారు.
ఈపీఎఫ్ఓ ఇన్వెస్ట్మెంట్స్
వచ్చే నెల నుంచి ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తుందన్న వార్త స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు జోష్‌నిచ్చిందని వెరాసిటి గ్రూప్ సీఈఓ ప్రమిత్ బ్రహ్మ్‌భట్ చెప్పారు.
వెలుగులో హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు... అమృత్, స్మార్ట్ సిటీ, అందరికీ ఇళ్లు.. ఈ మూడు పథకాల ప్రారంభం కారణంగా గృహ రుణాలిచ్చే ఆర్థిక సంస్థలకు డిమాండ్ కనిపించింది. హెచ్డీఎఫ్సీ 2.2 శాతం, ఎల్ఐసీ హౌసింగ్ 0.5 శాతం, దివాన్ హౌసింగ్ 2.4 శాతం చొప్పున పెరిగాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,556 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.20,798 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.5,37,621 కోట్లుగా నమోదైంది.
కేంద్ర స్కీమ్‌లతో స్టాక్ మార్కెట్‌కు జోష్
Published Fri, Jun 26 2015 1:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్‌కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్‌గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement