టాటా మోటార్స్ సీఈవోగా బషెక్ | Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్ సీఈవోగా బషెక్

Published Tue, Jan 19 2016 2:38 AM

టాటా మోటార్స్ సీఈవోగా బషెక్

న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కొత్త సీఈవో, ఎండీగా గ్యుంటర్ బషెక్ నియమితులయ్యారు. భారత్, దక్షిణ కొరియా సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కంపెనీ కార్యకలాపాలకు ఆయన సారథ్యం వహిస్తారని టాటా మోటార్స్ తెలిపింది. ఎయిర్‌బస్ మాజీ సీవోవో అయిన బషెక్ (55) ఫిబ్రవరి 15 నుంచి బాధ్యతలు చేపట్టవచ్చని కంపెనీ తెలిపింది. 2014 జనవరి 26న కార్ల్ స్లిమ్ మరణం తర్వాత నుంచి ఇప్పటిదాకా టాటా మోటార్స్ ఎండీ స్థానం ఖాళీగానే ఉంది.
 

Advertisement
Advertisement