మా చిన్నారికి ఎదుగుదల లేదు | Sakshi
Sakshi News home page

మా చిన్నారికి ఎదుగుదల లేదు

Published Mon, Jun 25 2018 6:22 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : ‘మా చిన్నారి దయకు తొమ్మిదేళ్ల వయస్సులో మెదడు వ్యాధి వచ్చింది.  ఆర్థిక స్థోమత లేకపోవడంతో వైద్యం చేయించలేకపోయాం. దాంతో ఆమె ఎదుగుదల ఆగిపోయింది. ప్రభుత్వ పరంగా సాయమందించేలా కృషి చేయండి’ అంటూ జగన్‌ను వేగివారిపాలేనికి చెందిన ఉల్లంపర్తి లలితాపద్మ కోరారు. 

Advertisement
Advertisement