ఇదే మన విజయానికి గుర్తు.. | Sakshi
Sakshi News home page

ఇదే మన విజయానికి గుర్తు..

Published Fri, May 18 2018 6:14 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

పశ్చిమగోదావరి :ప్రజాసంకల్పయాత్రలో  భాగంగా గురువారం రాజా పంగిడిగూడెం సమీపంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు ఓ అభిమాని వినూత్నంగా స్వాగతం పలికారు. పిట్టగోడపై నిలబడి ఫ్యాన్‌ను తిప్పుతూ జగన్‌కు తమ అభిమానాన్ని తెలియజేశాడు.

Advertisement
Advertisement