రేషనలైజేషన్‌లో రామాపురం స్కూల్ మూసివేత, సొంతంగా ప్రారంభించుకున్న జనం
వలంటీర్ సాయంతో వరండాలోనే బోధన
రాజకీయ ఒత్తిళ్లతో మరో రెండు స్కూళ్లు పునఃప్రారంభం
డెప్యుటేషన్ పై సిబ్బందిని నియమించిన డీఈవో
రామాపురం పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ప్రస్తుతం 27 వుంది ఉన్నారు. ప్రైవేటు పాఠశాలకు ఐదుగురు పిల్లలు వెళుతున్నారు. వారిని కూడా గ్రామస్తులు ప్రభుత్వ స్కూల్లో చేర్చడానికి సిద్ధపడ్డారు. ఇదే విషయం ఎంఈవోతో పాటు కలెక్టర్‌కు కూడా నివేదించామని గ్రామస్తులు తెలి పారు. అయినా పాఠశాల పునఃప్రారంభంపై స్పందన లేకపోవడంతో గ్రామస్తులే సొంతంగా బడి ప్రారంభించుకున్నారు.
బెరైడ్డిపల్లె : రేషనలైజేషన్ పేరిట ప్రభుత్వం రామాపురం పాఠశాలను మూసేసింది. పొరుగున ఉన్న పల్లెకు పిల్లలు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నా రు. దీంతో గ్రామస్తులే ఏకమై పాఠశాలను బుధవారం ప్రారంభించుకున్నారు. ఇందుకోసం నెలకు రూ. నాలుగు వేలు చెల్లించడానికి నిర్ణయించిన గ్రామస్తులు ఓ వలంటీర్‌ను ఏర్పాటు చేశారు. మూసివేసిన పాఠశాల వరండాలోనే ఆమె పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. వుండలంలోని రావూపురంలో విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో గత ఏడాది నవంబర్ మొదటి వారంలో పాఠశాలను వుూసివేసి, కిలోమీటరు దూరంలో ఉన్న జవుు్మ గుండ్లపల్లె పాఠశాలలో విలీనం చేశారు. కొంతకాలంగా విద్యార్థులు అక్కడికే వెళ్లి చదువుకునేవారు. ఆ పాఠశాలకు చేరాలంటే రావూపు రం నుంచి రెండు చెరువులు దాటుకుని వెళ్లాలి. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో నీరు సవుృ ద్ధి చేరింది. వారం క్రితం వుుగ్గురు చిన్నారులు చెరువులోని నీటిలో వుునిగిపోతుంటే, గవునించిన ఆ గ్రామస్తులు కాపాడారు. అప్పటి నుంచి విద్యార్థులు పొరుగున ఉన్న పల్లెలోని పాఠశాలకు వెళ్లాలంటే భయూందోళన చెందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
డీఈవోపై ఒత్తిడితో
మండలంలో రామాపురం పాఠశాలతో పాటు మూగ నపల్లె, అలపల్లె స్కూళ్లను కూడా రేషనై లెజేషన్లో గత ఏడాది చివరిలో మూసి వేశారు. రామాపురం గ్రామ స్తులు కూడా పాఠశాలల వద్దే నిరసనకు దిగారు. అధి కారులపై వత్తిడి కూడా తె చ్చారు. అయితే స్పందన లేదు. కాగా కొన్ని రాజకీ యంగాప్రత్యేకమైన పరిస్థితులను మాత్ర మే విద్యా శాఖాధికారులు పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు సాక్ష్యం మూగనపల్లె, అలపల్లె స్కూళ్లు తిరిగి ప్రారంభించడా నికి డీఈవో అను మతి ఇచ్చారు. ఆ గ్రామ పాఠశాలలకు ఉపా ధ్యాయులను డిప్యూ టేషన్‌పై నియమించారు.
నా దృష్టికి రాలేదు
రామాపురంలో గ్రామస్తులే పాఠశాల ఏర్పాటు చేసుకున్న విషయం నా దృష్టికి రాలేదు. జమ్ముగుండ్లపల్లె టీచర్ నాకు చెప్పలేదు. పాఠశాలలకు రాని పిల్లల వివరాలు జాబితాలో చేర్చడానికి ఆస్కారం ఉండదు. రేషనలైజేషన్‌లో గత ఏడాది నవంబర్ మొదటి వారంలో ఆ పాఠశాలను మూత వేసి కిలోమీటర్ దూరంలోని జంబువాళ్లపల్లెలో కలిపాం. అదేవిధంగా మూతపడిన పాఠశాలల జాబితాలో మూగనపల్లె, అలపల్లె స్కూళ్లు కూడా ఉన్నాయి. డీఈవో ద్వారా అనుమతి తెచ్చుకోవడంతో ఆ పాఠశాలలకు ఉపాధ్యాయులను డెప్యూటేషన్‌పై నియమించాం.
- సాయిలీల, ఇన్చార్జ్ ఎంఈవో, బెరైడ్డిపల్లె
పాఠాలు మేమే చెప్పించుకుంటాం
Published Thu, Feb 11 2016 1:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఛాంపియన్‌గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్‌డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
తప్పక చదవండి
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement