వార్నింగ్‌ అలారంకు డ్యాన్స్‌ ఇరగదీసిన బుడ్డోడు | Sakshi
Sakshi News home page

వార్నింగ్‌ అలారంకు డ్యాన్స్‌ ఇరగదీసిన బుడ్డోడు

Published Sat, Aug 10 2019 5:54 PM

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికరమైన ఫన్నీ వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే  ఆయన  తాజాగా ఒక బుడ్డోడి వీడియోను  తన  ట్విట్టర్లో  పోస్ట్‌  చేశారు. నేనైతే..పగలబడి నవ్వుతున్నా..అంటూ ఓ బుడ్డోడి రోబో లాంటి డ్యాన్స్‌ వీడియోను మహీంద్రా షేర్ చేశారు.