ప్రపంచకప్‌‌కు ముందే ధోని రిటైర్‌మెంట్ ? | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌‌కు ముందే ధోని రిటైర్‌మెంట్ ?

Published Wed, Jul 18 2018 1:29 PM

ఏ క్రికెటరైనా తాను ఆడిన చివరి మ్యాచ్‌కు సంబంధించిన బంతిని గానీ వికెట్‌ను గానీ తీసుకొని గుర్తుగా ఉంచుకుంటారు. మంగళవారం మ్యాచ్‌ జరిగిన అనంతరం ధోని అంపైర్ల నుంచి బంతి తీసుకోవడంతో ఈ మాజీ సారథి వీడ్కోలు పలుకనున్నాడంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది