అరంగేట్రపు టెస్టులో అఫ్గానిస్తాన్‌ విలవిల్లాడుతోంది | Sakshi
Sakshi News home page

అరంగేట్రపు టెస్టులో అఫ్గానిస్తాన్‌ విలవిల్లాడుతోంది

Published Fri, Jun 15 2018 5:36 PM

 నగరంలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా టీమిండియాతో  అరంగేట్రపు టెస్టు ఆడుతున్న అఫ్గానిస్తాన్‌ విలవిల్లాడుతోంది.. శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన అఫ్గానిస్తాన్‌ పేకమేడలా కుప్పకూలింది. భారత బౌలర్ల విజృంభణకు ఏదశలోనూ తేరుకోని అఫ్గాన్‌ 27.5 ఓవర్లలో 109 పరుగులకే తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.