పవన్‌ తాను చిరంజీవి తమ్ముడినని చెప్పుకోలేక.. | Sakshi
Sakshi News home page

పవన్‌ తాను చిరంజీవి తమ్ముడినని చెప్పుకోలేక..

Published Fri, Nov 30 2018 7:04 PM

జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ తాను మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడినని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు.శుక్రవారం కాకినాడలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ..ఓట్ల కోసమే తాను కానిస్టేబుల్‌ కుమారుడినని పవన్‌ చెప్పుకుంటున్నారని విమర్శించారు. 

Advertisement
Advertisement