జగన్‌ అన్నా నువ్వొస్తే తొలి సంతకం దానిమీదే పెట్టాలి? | Sakshi
Sakshi News home page

జగన్‌ అన్నా నువ్వొస్తే తొలి సంతకం దానిమీదే పెట్టాలి?

Published Tue, Oct 10 2017 2:42 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై పలువురు విద్యార్థులు, మేథావులు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో తమను ఎలా మోసం చేశారో, తమలో ఎన్ని అనుమానాలు ఉన్నాయో ఆగ్రహ రూపంలో వ్యక్తం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement