తమ్ముడికి అన్న ట్రైనింగ్‌: వైరల్‌ వీడియో | Sakshi
Sakshi News home page

తమ్ముడికి అన్న ట్రైనింగ్‌: వైరల్‌ వీడియో

Published Sat, Jun 10 2017 10:09 AM

ఇద్దరు చిన్నారుల వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌ ప్రపంచాన్ని ఊపేస్తోంది. డైలీ బంప్స్‌ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఆ వీడియోను సుమారు 4 కోట్ల మంది వీక్షించారు. అంతలా హల్‌చల్‌ చేస్తున్న ఆ వీడియోలో ఏముందంటే.. ఓ అన్న తన తమ్ముడికి జైలు లాంటి బెడ్‌ నుంచి ఎలా తప్పించుకోవాలో చెబుతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement