సీఎం అభ్యర్థినన్నారు.. అవమానించారు | Sakshi
Sakshi News home page

సీఎం అభ్యర్థినన్నారు.. అవమానించారు

Published Mon, Sep 10 2018 6:59 PM

తెలంగాణలో ‘ముందస్తు’ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. విపక్షాలన్ని కలిసి టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడానికి వ్యూహాలు రచిస్తుంది. దీనిలో భాగంగా మహా కూటమి ఏర్పాటు దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి.