ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం! | Sakshi
Sakshi News home page

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం!

Published Sun, Sep 10 2017 12:14 PM

పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రసవ వేదన అనుభవిస్తూ ఓ నిండు గర్భిణీ శనివారం అర్ధరాత్రి దాటక ఆస్పత్రికి వచ్చింది.