ఎన్టీఆర్‌ బయోపిక్‌లో కృష్ణ పాత్రలో మహేష్? | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో కృష్ణ పాత్రలో మహేష్?

Published Wed, Jun 27 2018 12:09 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడి మార్పు కారణంగా ఆలస్యమైన ఈప్రాజెక్ట్‌ను వచ్చే నెలలో సెట్స్‌మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు