వచ్చే బుధవారం ఎంపీ పదవికి రాజీనామా

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా ఫెయిల్‌ అయినట్లు తన మనస్సాక్షి చెబుతోందని, అందుకే పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. చాగల్లుకు నీళ్లు తేలేని తానకు ఎంపీ పదవి ఎందుకని అన్నారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement
Back to Top