నాకు కరాటే వచ్చు.. నేను కిక్‌ ఇస్తే అంతే..! | Sakshi
Sakshi News home page

నాకు కరాటే వచ్చు.. నేను కిక్‌ ఇస్తే అంతే..!

Published Thu, Oct 26 2017 5:23 PM

ప్రయాణ సమయంలో ఓ ప్యాసింజర్‌కు అరుదైన అనుభవం ఎదురైంది. మద్యం సేవించి బస్సులో ప్రయాణిస్తున్న యువకుడిపై బామ్మ దాడికి దిగింది. ఈ సంఘటన కజికిస్తాన్‌లోని ఒక సిటీలో చోటుచేసుకుంది.

Advertisement
Advertisement