బిగ్‌బాస్‌ హౌజ్‌లో భారీ అగ్ని ప్రమాదం | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ హౌజ్‌లో భారీ అగ్ని ప్రమాదం

Published Thu, Feb 22 2018 1:22 PM

కన్నడ బిగ్‌ బాస్‌ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం వేకువ ఝామున ఈ ఘటన చోటు చేసుకోగా.. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది.

Advertisement
Advertisement