మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు ఎదురుదెబ్బ | Sakshi
Sakshi News home page

మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు ఎదురుదెబ్బ

Published Thu, Nov 8 2018 7:57 AM

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం వెల్లడైన మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధుల సభ(హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్)లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోగా.. ట్రంప్‌ రిపబ్లిక్‌ పార్టీ సెనేట్‌ ఆధిక్యం సాధించింది. ప్రతినిధుల సభలోని 435 స్థానాల్లో ఎన్నికలు జరగగా 419 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement