నీటిశుద్ధి ప్లాంట్‌ను సందర్శించిన సీఎం | Sakshi
Sakshi News home page

నీటిశుద్ధి ప్లాంట్‌ను సందర్శించిన సీఎం

Published Sun, Aug 4 2019 8:03 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదివారం ఇజ్రాయెల్‌లోని హదెరా నీటిశుద్ధి ప్లాంట్‌ను సందర్శించారు. ఉప్పునీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియ గురించి ఈ సందర్భంగా ప్లాంట్‌ అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ప్రాజెక్టు వ్యయం, నిర్వహణా వ్యయాల గురించి సీఎం అక్కడి అధికారులను ఆరా తీశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement