నెల్లూరులో కారు బీభత్సం.. | Sakshi
Sakshi News home page

నెల్లూరులో కారు బీభత్సం..

Published Sat, Dec 8 2018 2:37 PM

నగరంలో  ఓ కారు బీభత్సం సృష్టించింది. పెట్రోల్‌ బంకులోనుంచి వేగంగా వచ్చిన కారు జనంపైకి దూసుకెళ్లటంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం నెల్లూరు నగరంలోని బొల్లినేని ఆసుపత్రి సమీపంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. ఈ ఉదయం బొల్లినేని ఆసుపత్రి సమీపంలోని పెట్రోల్‌ బంకులోంచి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు పదిమంది వ్యక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి.

Advertisement
Advertisement