ఈ విధంగా చేయడం చాలా మూర్ఖత్వం | Sakshi
Sakshi News home page

ఈ విధంగా చేయడం చాలా మూర్ఖత్వం

Published Tue, Nov 28 2017 4:02 PM

హీరోలు సినిమాలో చేసే స్టంట్స్‌ అభిమానులపై ప్రభావం చూపుతాయి. బాహుబలి-2 సినిమాలో ప్రభాస్‌ ఏనుగు తొండంపై పైకి ఎక్కుతాడు. ఆ విధంగా చేయాలని కేరళకు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఏమైందో ఏమో గజరాజుకి కోపం వచ్చి తొండంతో ఆ వ్యక్తిని దూరంగా విసిరేసింది. తీవ్రగాయాలై ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.