భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి | Sakshi
Sakshi News home page

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి

Published Wed, Jul 12 2017 6:42 AM

సస్పెన్స్, సుదీర్ఘ డ్రామాకు తెర పడింది. ఎంపిక పరీక్షలో ఊహించిన ఫలితమే వచ్చింది. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లు, భవిష్యత్తు ప్రణాళికలు ఎవరు ఎలా రూపొందించినా చివరకు కెప్టెన్‌ కోహ్లి మాటే నెగ్గింది

Advertisement
Advertisement