నా బిడ్డను ఆశీర్వదించండి | Sakshi
Sakshi News home page

నా బిడ్డను ఆశీర్వదించండి

Published Mon, Nov 6 2017 7:39 AM

‘రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపడుతున్నాడు. నా బిడ్డను ఆదరించి.. ఆశీర్వదించండి’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కోరారు.

Advertisement
Advertisement