చంద్రబాబు రాజకీయం అంతా లోకేశ్‌ చుట్టే.. | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రాజకీయం అంతా లోకేశ్‌ చుట్టే..

Published Thu, May 4 2017 4:29 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేశ్‌ను ఎలా ప్రమోట్‌ చేయాలా అన్న తాపత్రయంతో ఉన్నారని వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు.