Sakshi News home page

జగన్‌ అంటే బాబుకు ఎందుకంత భయం ?

Published Sat, Jan 21 2017 11:19 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అంటే సీఎం చంద్రబాబుకు ఎందుకంత భయమని ఆ పార్టీ నేత జోగి రమేష్‌ ప్రశ్నించారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని చంద్రబాబు అడ్డానా ? అని మండిపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement