నిషేధ ఉత్తర్వుపై నేడు ట్రంప్‌ సంతకం! | Sakshi
Sakshi News home page

నిషేధ ఉత్తర్వుపై నేడు ట్రంప్‌ సంతకం!

Published Mon, Mar 6 2017 7:26 AM

వలసదారులపై నిషేధానికి సంబంధించిన సవరణ ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం సంతకం చేసే అవకాశముంది. హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌లో సంతకం చేస్తారని సీనియర్‌ అధికారులు చెప్పినట్లు పొలిటికో పత్రిక తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement