టీడీపీ సమావేశంలో డిష్యుం డిష్యుం.. | Sakshi
Sakshi News home page

టీడీపీ సమావేశంలో డిష్యుం డిష్యుం..

Published Sun, Oct 23 2016 4:19 PM

కరీంనగర్ జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం రసాభాసగా ముగిసింది. ఈ సమావేశంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రెండు వర్గాలకు చెందిన నాయకులు దాడులకు తెగబడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement