కలెక్టర్లకు నిత్య పరీక్షలు | Sakshi
Sakshi News home page

కలెక్టర్లకు నిత్య పరీక్షలు

Published Fri, May 26 2017 6:51 AM

కలెక్టర్లు నైపుణ్యం పెంచు కోవాలని, కలెక్టర్లతో పాటు శాఖాధిపతులు, మంత్రులకు అనునిత్యం పరీక్షలు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.