జకీర్‌కు 78బ్యాంకు ఖాతాలు..కోట్ల రియల్‌.. | Sakshi
Sakshi News home page

జకీర్‌కు 78బ్యాంకు ఖాతాలు..కోట్ల రియల్‌..

Published Fri, Jan 20 2017 7:18 AM

వివాదాస్పద ఇస్లాంమత ప్రచారకుడు జకీర్‌ నాయక్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఐఆర్‌ఎస్‌) గురించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విస్తుపోయే విషయాలు చెప్పింది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో జకీర్‌ సంస్థ దాదాపు 100 కోట్లు రూపాయల పెట్టుబడులు పెట్టిందంట. అలాగే, ప్రస్తుతం జకీర్‌ నాయక్‌కు 78 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వాటన్నింటిపై తాము నిఘా పెట్టామని, పరిశీలిస్తున్నామని చెప్పింది.