హిల్లరీ.. అమితాబ్‌ను కలిశారా? | Sakshi
Sakshi News home page

హిల్లరీ.. అమితాబ్‌ను కలిశారా?

Published Sat, Nov 5 2016 12:41 PM

మరో మూడు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో సరికొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్.. కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను కలిసినట్లు తాజాగా లీకైన ఈ మెయిల్ ద్వారా తెలుస్తోంది. ద వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు చెందిన పొలిటికల్ రిపోర్టర్ జోస్ ఎ డెల్‌రియల్ దీనికి సంబంధించి ఒక ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement