భారీ కుట్రను భగ్నం చేసిన నల్లగొండ పోలీసులు | Sakshi
Sakshi News home page

భారీ కుట్రను భగ్నం చేసిన నల్లగొండ పోలీసులు

Published Fri, Jan 15 2016 9:09 PM

నల్లగొండ జిల్లాలో ల్యాండ్ సెటిల్ మెంట్‌లు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రత్యర్థులను హతమార్చేందుకు యత్నించిన ఓ ముఠా కుట్రను శుక్రవారం జిల్లా పోలీసులు భగ్నం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement