గరగపర్రులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు | Sakshi
Sakshi News home page

గరగపర్రులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు

Published Thu, Jul 6 2017 11:13 AM

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడూరు మండలం గరగపర్రులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ గురువారం ఛలో గరగపర్రుకు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో 144 సెక్షన్‌ అమలుచేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement