కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్‌కు షాక్‌ | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్‌కు షాక్‌

Published Tue, Jun 13 2017 11:30 AM

మియాపూర్ భూకోణంలో దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు ఇంటిపై మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు దాడి చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement