పసిడిది మెరుపుల బాటే..! | Sakshi
Sakshi News home page

పసిడిది మెరుపుల బాటే..!

Published Mon, Sep 12 2016 7:34 AM

పసిడి ఈ ఏడాది పటిష్ట బాటలోనే కొనసాగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రానున్న అమెరికా ఎన్నికలు, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ ఫండ్ రేటును ప్రస్తుతం ఉన్న 0.50 శాతం నుంచి పెంచకపోవచ్చని వారు చెబుతున్నారు.