Sakshi News home page

ఎస్‌జీఎఫ్‌ జిల్లా ఆర్చరీ జట్ల ఎంపిక

Published Sun, Nov 12 2023 1:28 AM

ఎస్‌జీఎఫ్‌ జిల్లా ఆర్చరీ జట్టుకు ఎంపికై న క్రీడాకారులు - Sakshi

కడప స్పోర్ట్స్‌ : కడప నగరంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలలో శనివారం నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ జిల్లాస్థాయి ఆర్చరీ ఎంపికలకు క్రీడాకారుల నుంచి చక్కటి స్పందన లభించింది. ఈ ఎంపికలను ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బి.అరుణకుమారి ప్రారంభించారు. అనంతరం ఎంపికలు నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ప్రకటించారు.

జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు..

అండర్‌–14 బాలికలు : ఇండియన్‌ రౌండ్‌: టి. సుశ్రుత, కె.నవ్యశ్రీ, జి. దీపిక, వి.మధులత.

రికర్వ్‌రౌండ్‌ : జి.సాత్విక, జి.వైష్ణవి, ఎన్‌.త్రివేణి, వి.వర్షిణి.

కాంపౌండ్‌ రౌండ్‌ : ఎస్‌. అనీషా, కె.ఎ.ఎస్‌.లేహ్యారెడ్డి, జి.లాస్యప్రియ, ఎస్‌.హలీమ.

అండర్‌–14 బాలురు..

ఇండియన్‌ రౌండ్‌ : సి.దినేష్‌కుమార్‌, ఎస్‌.శశివర్ధన్‌.

రికర్వ్‌ రౌండ్‌ : ఎల్‌. కౌశల్‌దేవరాయల్‌, అరవింద్‌, శ్రీహరిచరణ్‌, టి.గణేష్‌.

కాంపౌండ్‌ రౌండ్‌ : సి. అభినయ్‌, ఓ.ఈరన్న, ఎన్‌. జ్ఞానతేజ, డి.మేఘవర్ధన్‌.

అండర్‌–17 బాలికలు..

ఇండియన్‌ రౌండ్‌ : ఇ. శివదుర్గ, జి. ఓబులశరణ్య, డి.శ్యామల, ఎన్‌. గ్రీష్మాంజలి.

రికర్వ్‌రౌండ్‌ : ఎస్‌.కె. గీతిక, పి. దీక్షిత, కె. పూజిత, ఎన్‌. నవనీత.

కాంపౌండ్‌ : ఎం.తేజశ్రీ, ఎస్‌.లక్ష్మిప్రియ, పి.సంగీత, ఎం.ఎన్‌.శివాంజలి.

అండర్‌–17 బాలురు..

ఇండియన్‌ రౌండ్‌ : ఎ. విశాల్‌, టి.శ్రీశాంత్‌, కె. హేమంత్‌, ఆర్‌.శ్రీనివాసులు.

రికర్వ్‌రౌండ్‌ : జి. భాస్కర్‌, జి.వీరేంద్ర, వై.నవనీష్‌, వె. యశ్వంత్‌రెడ్డి.

కాంపౌండ్‌ రౌండ్‌ : పి.వి.సాయిశ్రీనివాస, సి.లోకేష్‌, ఎస్‌. ప్రతాప్‌రెడ్డి, ఎస్‌.జాన్‌మైఖెల్‌.

Advertisement

What’s your opinion

Advertisement