బ్రెండన్ మెకల్లమ్ అవుట్ | Sakshi
Sakshi News home page

బ్రెండన్ మెకల్లమ్ అవుట్

Published Tue, Apr 28 2015 8:21 PM

brendon outbatting

చెన్నై: ఐపీఎల్-8లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 42 పరుగుల వద్ద  బ్రెండన్ మెకల్లమ్ (19).. పీయూష్ చావ్లా బౌలింగ్లో అవుటయ్యాడు.  చెన్నై6 ఓవర్లలో వికెట్ నష్టానికి 53  పరుగులు చేసింది. డ్వెన్ స్మిత్, సురేష్ రైనా బ్యాటింగ్ చేస్తున్నారు.

 

Advertisement
Advertisement