గ్రహం అనుగ్రహం(20-01-2017) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం(20-01-2017)

Published Fri, Jan 20 2017 4:49 AM

గ్రహం అనుగ్రహం(20-01-2017) - Sakshi

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్యమాసం, తిథి బ.అష్టమి సా.5.46 వరకు, తదుపరి నవమి,
నక్షత్రం చిత్త ఉ.6.30 వరకు, తదుపరి స్వాతి,
వర్జ్యం ప.12.40 నుంచి 2.25 వరకు
దుర్ముహూర్తం ఉ.8.49 నుంచి 9.33 వరకు, తదుపరి ప.12.31 నుంచి 1.16 వరకు,
అమృతఘడియలు...రా.11.11 నుంచి 12.57 వరకు

సూర్యోదయం    :    6.36
సూర్యాస్తమయం    :    5.52
రాహుకాలం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు

Advertisement
Advertisement