గ్రహం అనుగ్రహం (27-11-2015) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (27-11-2015)

Published Fri, Nov 27 2015 12:55 AM

గ్రహం అనుగ్రహం (27-11-2015) - Sakshi

 శ్రీ మన్మథనామ సంవత్సరం
 దక్షిణాయనం, శరదృతువు
 కార్తీక మాసం, తిథి బ.విదియ రా.1.14 వరకు
 నక్షత్రం మృగశిర తె.4.36 వరకు (తెల్లవారితే శనివారం), వర్జ్యం ఉ.10.33 నుంచి 12.09 వరకు
 దుర్ముహూర్తం ఉ.8.30 నుంచి 9.21 వరకు
 తదుపరి ప.12.10 నుంచి 12.58 వరకు అమృతఘడియలు రా.7.55 నుంచి
 9.30 వరకు
 
 సూర్యోదయం:    6.15 సూర్యాస్తమయం:     5.20
 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
 యమగండం:
 ప.3.00 నుంచి 4.30 వరకు

Advertisement
Advertisement