పార్టీలో ఉన్నామని ఇల్లు ఇవ్వడం లేదు | Sakshi
Sakshi News home page

పార్టీలో ఉన్నామని ఇల్లు ఇవ్వడం లేదు

Published Fri, Jun 15 2018 7:14 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : పశ్చిమ బెంగాల్‌ నుంచి 20 ఏళ్ల క్రితం వేమగిరి వచ్చాం.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుతున్నామని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు. మాకు ఇద్దరు ఆడపిల్లలు, మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నాం. అనేక అంక్షలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ వేమగిరికి చెందిన ఆర్‌.చంద్రశేఖర్, పోశివేణి జననేతను కలిసి వివరించారు.

Advertisement
Advertisement