'కౌలు రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలి' | Sakshi
Sakshi News home page

'కౌలు రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలి'

Published Mon, Feb 2 2015 8:13 PM

'కౌలు రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలి'

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ మంత్రి సిద్ధారాఘవరావును రైతు సంఘాల నేతలు కలుసుకుని తమ సమస్యలను ఏకరవు పెట్టారు. కౌలు రైతులకూ రుణమాఫీ వర్తింపజేయాలనిమంత్రికి విజ్ఞప్తి చేశారు. సుబాబుల్ రైతులకు రావాల్సిన డబ్బును మార్కెట్ యార్డులు చొరవ తీసుకొని మిల్లర్ల నుంచి డబ్బు ఇప్పించేలా చొరవ తీసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement